Songtexte.com Drucklogo

Hello Rammante Songtext
von Vijay Prakash

Hello Rammante Songtext

Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ

Hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
నా మనసిది... ఓ ప్రేమ నది
నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ


24 క్యారెట్ lovely ప్రేమ
24,7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువు నన్ను తిట్టుకున్నా
Every second నీకై పడిచస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ
ఏడు రంగులుగ సులువుగ విడివడిపోని
తెల్ల తెల్లనైన మనసిదీ
ఎన్నో కళలుగ విరిసిన పూవుల ఋతువై నీ కొరకే చూస్తున్నదీ
నువ్వంటే ఇష్టమంటుంది
సరేలెమ్మంటూ బదులిస్తే తప్పేముంది
Hello రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ

అందమైన కలను చూస్తూవున్నా, అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన, ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది darling
చేతులారా గుండెను నింపుకో
చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన

Hello... hello రమ్మంటే వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మ
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మ
నా మనసిది... ఓ ప్రేమ నది
నా గుండె తడి... నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే వచ్చేసిందా
పో పో పొమ్మంటూ నువ్వంటే
Hello రమ్మంటే వచ్చేసిందా
పో పో పొమ్మంటూ నువ్వంటే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Vijay Prakash

Fans

»Hello Rammante« gefällt bisher niemandem.