Songtexte.com Drucklogo

Ramuloo Ramulaa Songtext
von S. Thaman

Ramuloo Ramulaa Songtext

అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం

బంటు గానికి twenty two
బస్తిల మస్తు cut-out-u
బచ్చాగాండ్ల batch ఉండేది
వచ్చినమంటే సుట్టు
Kick-ey సాలక ఓ night-u
ఎక్కి డొక్కు bullet-u
సందూ సందుల మందూ కోసం
ఎత్తుకుతాంటే route-u
Silk-u చీర కట్టుకొని
Chilled beer-u మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీకి
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో ఓ సందామావ
సుక్క దాగక శెక్కరోచ్చెరో
ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ


రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో

आजा करले थोड़ी मस्ती मस्ती
थोड़ी मेहेंगी थोड़ी सस्ती सस्ती
Body करले तू पाम पाम पाम
तररा रररा रम पाम पाम
Happy रेहने का ये formula
गाना गले तू రాములో రాములా
किसीकी होगयी जल्दी शादी
धूम मचादि मचादि

రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో


తమ్మలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదీ కొస్తాయే
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూగున్న గుండెలో దూరి విల్లే జేస్తావే

आजा करले थोड़ी मस्ती मस्ती
थोड़ी मेहेंगी थोड़ी सस्ती सस्ती
Happy रेहने का ये formula
गाना गले तू రాములో రాములా

రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో
రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. Thaman

Quiz
Wer singt das Lied „Applause“?

Fans

»Ramuloo Ramulaa« gefällt bisher niemandem.