Yevevo Kalalu Songtext
von S. Janaki
Yevevo Kalalu Songtext
అహ అహ హ అహ అహహ ఆ
ఏవేవో కలలు కన్నాను మదిలో
ఏవేవో కలలు కన్నాను మదిలో మౌన మురళినైవిరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో ఓ
ఏవేవో కలలు కన్నాను మదిలో
సుడిగాలులలో మిణికే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై నాకు నువ్వు బాసటై సాగిపోవు వరమె చాలు
ఏవేవో కలలు కన్నాను మదిలో
నా కన్నులలో వెలుగై నిలిచీ చిరు వెన్నెలగా బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ ఓదార్పు చూపినావురా
నాది పేద మనసురా కాంచలీయలేనురాకనుల నీరె కాంచరా
ఏవేవో కలలు కన్నాను మదిలో
మౌన మురళి నై విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేలలో
సాహిత్యం: మైలవరపు గోపి

Writer(s): Ilayaraja, Mailavarapu Gopi Lyrics powered by www.musixmatch.com