Songtexte.com Drucklogo

Endhuko Pichi Pichi Songtext
von N. C. Karunya

Endhuko Pichi Pichi Songtext

ఎందుకో పిచ్చిపిచ్చిగా నచ్చావే
గుండెలో ఎంతగట్టిగా గుచ్చావే
మత్తులో కొద్దికొద్దిగా ముంచావే
ఇంతలో కళ్ళముందుకే వచ్చావే
No no అనుకుంటూనే slowగా చెడిపోయానే
Loveలో పడిపోయానే मेरी प्यारी मेहबूबा

నడిచే నెలవంక చూస్తే నీవంక నిదరే రాదింక
No no అనుకుంటూనే slowగా చెడిపోయానే
Loveలో పడిపోయానే मेरी प्यारी मेहबूबा
लैला जरा दिल दे लैला
लैला मेरे दिल में కోయిలా


ఇంతగొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా
అందుకే ఇలాఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా
పులిలా ఉన్నోడ్ని పిల్లిలా అయిపోయా
నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే ′హో
కలలే కంటున్నా కలలో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే
छोड़ो छोड़ो now let it go
Keep it moving you ओ यारो
Wasting my time, let it, let it go
పోరే పోరే పోరే పోరే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
लैला जरा दिल दे लैला
लैला मेरे दिल में కోయిలా

देखो जाने जाना
You make me go shanana
Tell me baby will I ever be your दीवाना
देखो जाने जाना
Be my girl if you wanna
Tell me baby will I ever be your दीवाना


అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే
అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు
ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు
బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో build-upఇస్తే వేగేదెలాగే 'హో
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తూవుంటే రాదా చిరాకే
छोड़ो छोड़ो now let it go
Keep it moving you ओ यारो
Wasting my time, let it, let it go
పోరే పోరే పోరే పోరే
నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే పద్ధతింక మార్చుకోవే

लैला जरा दिल दे लैला
लैला मेरे दिल में కోయిలా
लैला जरा दिल दे लैला
लैला मेरे दिल में కోయిలా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Whitney Houston sang „I Will Always Love ...“?

Fans

»Endhuko Pichi Pichi« gefällt bisher niemandem.