Adugadugunaa Songtext
von M. M. Keeravani
Adugadugunaa Songtext
అడుగడుగునా పడిపోయినా
ఆగె వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా పడిపోయినా
ఆగె వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకునే వరకు
అడుగడుగునా
ఓ నిమిషమైనా నిదురపోవా
నిలువనివే నిరీక్షణమా
నే వెతుకుతున్న ఎదుటపడవే
తొలివెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా
రోజు నా వెంటే పడకు
విడువని పంతముగా నా ప్రాణం తినకు
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా
అయోమయమా
నా దిగులు అంటే తగులుతుంటే రగలవేం కాలమా
అడుగడుగునా అడుగడుగునా

Writer(s): M. M. Keeravaani, Sirivennela Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com