Jeevana Mangala Songtext
von K. S. Chithra
Jeevana Mangala Songtext
జీవన మంగళ నాదస్వరాలన్నీ చిలికెను వేయి వసంతాలే

వెన్నేల తోరణ మాలలు వేసే బంగారు కలలే చిందే సుగంధాలే
రాగాలే అనంతాలై
దివిలొ విహరించు దేవతలేతంచి
దివిలో విహరించు దేవతలేతంచి భువిలో నన్నే మనసార దీవించి

పెళ్ళికి విర వాన కురుపించే
పెళ్ళికి విర వాన కురుపించే సాగెను కోటి సరాగాలే
నాలోన సరాగాలే
పలికే కళ్యాణ మంత్రాలు సడిచేసె
పలికే కళ్యాణ మంత్రాలు సడిచేసె
పల్లవి పాడే బంధాలే కొంగు ముడివేసే
పల్లవి పాడే బంధాలే కొంగు ముడివేసే చల్లని మనసేదో నడిచేను నా వెంట సందడి చేసే సరాగాలే

Writer(s): Veturi Sundararama Murthy Lyrics powered by www.musixmatch.com