Songtexte.com Drucklogo

Mustafa Mustafa Songtext
von A. R. Rahman

Mustafa Mustafa Songtext

Ooh yeah friendship
Ooh yeah friendship
Friendship is what we are looking for
Mustafa ... mustafa ... Don′t worry mustafa
కాలం నీ నేస్తం mustafa
Mustafa ... mustafa ... Don't worry mustafa
కాలం నీ నేస్తం mustafa
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా
Mustafa ... mustafa ... Don′t worry mustafa
కాలం నీ నేస్తం mustafa

Ooh yeah friendship
Ooh yeah friendship

June పోయి July పుడితే
Senior కి juniour కి
College campus లోనే ragging ఆరంభం
Student మనసు ఓ నందనవనం
మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి ragging కూడా చేస్తుందోయి సాయం
వాడిపోనిది స్నేహమొక్కటే
వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిదీ friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా
మారిపోనిది friend ఒక్కడే
College స్నేహం ఎపుడు అంతం కానిదే

Mustafa ... mustafa Don't worry mustafa
కాలం నీ నేస్తం mustafa (కాలం నీ నేస్తం mustafa)
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా (పయనించే shipఏ friend ship రా)
Mustafa ... mustafa ... Don't worry mustafa
కాలం నీ నేస్తం mustafa

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ
ఏడనించో గోరు వంకలు
College campus లోన నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర మనసుల కౌగిలింతలు
College compound అంటే కోడి కానాలే
Course ముగిసే రోజు వరకు
తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే
రోజు మాత్రం కంటినిండా
కన్నీటి తోడెనంట farewell party

Mustafa ... Mustafa ... Don′t worry mustafa
కాలం నీ నేస్తం mustafa
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా
Mustafa ... mustafa ... Don′t worry mustafa
కాలం నీ నేస్తం mustafa
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day
పయనించే shipఏ friend ship రా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Mustafa Mustafa« gefällt bisher niemandem.